నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ
August 24, 2024
పెదకూరపాడు
నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఎమ్మెల్యే సతీమణి లావణ్యక్షేత్రం మీదగా పంపిణీ చేశారు. మండల పరిధిలోని బుచ్చిపాలెం గ్రామానికి చెందిన పరుచూరి నాని ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు అత్తిమల రమేష్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ముంతాజ్ నియోజకవర్గ తెలుగు మహిళ నాదెండ్ల కల్పన గంగినేని లీలావతి కావూరి సుజాత మహంకాళి గల్లా బాబురావు ఎక్కడ సాగర్ తదితరులు పాల్గొన్నారు.