ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నరసారావు పేట జనసేన పార్టీ యువనాయకులు వీరవల్లి వంశి ప్రమాణ స్వీకారం.

 విజయవాడ నవంబర్ 09(అక్షరకృష్ణ ):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నరసారావు పేట జనసేన పార్టీ యువనాయకులు వీరవల్లి వంశి ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండే రాజేష్ , శ్రీశైలం ఆలయ బోర్డు డైరెక్టర్ అనిల్,, రాజంపేట జనసేన నాయకులు అతికారి కృష్ణ గార్లతో కలిసి వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు  బోలియాశెట్టి శ్రీకాంత్ , ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బండ్రెడ్డి రవి , జనసేన నాయకులు ,వటాల హరిప్రసాద్ , సాదిరెడ్డి శ్రీనివాస్ రావు , చింతల గంగాధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.