ఆవుల సుబ్బారావు మిలటరీ హోటల్ నందు కాపు వన సమారాధన మీటింగు.

 నరసరావుపేట కాపు సంఘం కార్తీక వన సమారాధన కోటప్పకొండ నందు సక్సెస్ చేసిన శుభ సందర్భంగా ఆదివారం ఆవుల సుబ్బారావు మిలటరీ హోటల్ నందు కాపు వన సమారాధన మీటింగు జరగడం జరిగినది.