బోనస్ల పంపిణీ సంఘం డైరీ సేవలను వినియోగించుకోవాలి సంఘం డైరీ సేవలను

పాల ఉత్పద్దదారులు వినియోగించుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు మండల కేంద్రమైన పెద్దకూరపాడు లో రెండు వందల మందికి ఎనిమిది లక్షల రూపాయలు బోనసులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రవీణ్ మాట్లాడుతూ సంఘం డైరీలో పాలు పోసే సబ్సిడీపై గేదల లోన్లు సేడ్లు ఉత్పత్తిదారులు కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడం శుభ పరిణయమని ఆయన అన్నారు ముఖ్యంగా సంఘం డైరీ మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని సంఘము డైరీలో పాలు పోసి వినియోగదారులు అదృష్టంగా భావించొద్దని ఆయన అన్నారు అనంతరం పాల ఉత్పత్తిదారులకు బోనస్ల పంపిణీ చేశారు