ఈరోజు 21 - 08 - 2024(గురువారం) విజయవాడలోని NAC కళ్యాణ మండపం నందు NAREDCO రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన
August 22, 2024
మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరై సభనుద్దేశించి ప్రసంగించిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ , పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాచార మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్(చిన్ని) ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ గారు,బోడె ప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు ు, గల్లా మాధవి ు తదితరులు పాల్గొన్నారు.