నరసరావుపేట నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాస్ రావు ప్రమాణ స్వీకారోత్సవం టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమమునకు కాపు అధ్యక్షుడు. పోతుల శంకర , మరియు రాయల శ్రీనివాస్ రావు , అల్లం శెట్టి మోహన్ రావు , యతిరాజు రామమోహన్ రావు ,వెలిదిండి సాంబశివరావు ముళ్ళమూరి శ్రీనివాసరావు , పొత్తూరి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నరసరావుపేట నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాస్ రావు ప్రమాణ స్వీకారోత్సవం.
November 13, 2025

