నరసరావుపేట నవంబర్ 10(అక్షరకృష్ణ )
నరసరావుపేట పట్టణంలోని తెలుగు దేశం పార్టీ కార్యకర్త అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంది రెండో వార్డులోనే రంగా శివ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారి కుటుంబానికి శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేయడం జరిగింది.

