తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు కి శ్రద్ధాంజలి.

 కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకంపాడు గ్రామం నికి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు దశదినకర్మ సందర్భముగా శ్రద్ధాంజలి ఘటించిన కాపు సంఘం నాయకులు పెద్దలు జనసేన నాయకులు ఈ సందర్భంగా కాపు పెద్దలు ఏలూరి ప్రసాద్,ఆమంచి సోములు, రెడ్డి శేఖర్ రాయలు, అమ్మ శ్రీనివాస్ నాయుడు, నిశంకర శ్రీనివాసరావు తదితరులు కందుకూరు డిఎస్పి గారిని కలిసి కేసు పూర్వపరాలు గురించి తెలుసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు అలాగే వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాపు యువకులు మహిళలు పాల్గొని తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.