జీఎస్టీ అవగాహన బహిరంగ సభ లో పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్.

 కర్నూలు లో ప్రధానమంత్రి మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేసి జీఎస్టీ అవగాహన బహిరంగ సభలో పలువురు మంత్రులు మరియు ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్.