ఏపీ బెంజ్ న్యూస్*"మంగళగిరి ఇంఛార్జి కిరణ్ దాస్.
October 14, 2024
ఇబ్రహీం"ను పరామర్శించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ...*
అనారోగ్యంతో బాధపడుతూ గత నెల గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో శస్త్ర చికిత్స చేయించుకొని నంబూరులో తన నివాస గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇబ్రహీంను సోమవారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కలసి పరామర్శించారు.