ఏపీ బెంజ్ న్యూస్*మంగళగిరి ఇంఛార్జి కిరణ్ దాస్.
October 14, 2024
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం పై దాడి కేసులో మొదటి నిందితుడు పానుగంటి చైతన్య చైతన్యకు రిమాండ్ విధించిన మంగళగిరి న్యాయమూర్తి*
*14 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్
గుంటూరు జిల్లా జైలుకు తరలింపు.
మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామ పరిధిలోగల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం పై 2021 వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు జరిగిన దాడిలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్యాలయంలో పనిచేసే వారిని గాయపరిచిన సంఘటనలో ప్రధమ నిందితునిగా ఏ1 గా ఉన్న పానుగంటి చైతన్య, సోమవారం మంగళగిరి న్యాయస్థానం ముందు లొంగిపోగా న్యాయమూర్తి సురేష్, టిడిపి కేంద్ర కార్యాలయం దాడి కేసులో ప్రధమ నిందితుడైన పానుగంటి చైతన్యను 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం చైతన్యను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.