పల్నాడు జిల్లా

నరసరావుపేట మండలం పమిడిపాడు శివారులో దారుణం.
భార్య త్రివేణి 36 ని కత్తితో పొడిచి చంపిన భర్త మురళి 41 సం.. అనంతరం పారిపోతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన భర్త మురళి... భర్త మురళి పరిస్థితి విషమం,నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు... వివాహేతర సంబంధంమే హత్యకు కారణంగా భావిస్తున్న పోలీసులు... త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం వన్నాయపాలెంగా గుర్తింపు. మహిళ హత్యపై వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు....