తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రాలలో ప్రజా సమస్యల పై పోరాడుతూ నిజాన్ని నిర్భయంగా చెప్పే టీవీ ఛానల్ బెంజ్ న్యూస్ ఛానల్ కు నియోజకవర్గ వారీగా రిపోర్టర్లు కావలెను ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి కలిగిన యువత కనీసం పదవ తరగతి పాస్ అయి తెలుగు భాష పై పట్టు ఉండి ప్రజా సమస్యలను అవగాహన చేసుకోగలిగి అధికారులను రాజకీయ నాయకులను నిలదీసే సత్తా ఉండి ప్రజల కోసం పోరాటం చేయగలిగే కలం యోధుడు కావలెను 9010468481 9440472549 నెంబర్లలో సంప్రదించగలరు