ఏపీ బెంజ్ న్యూస్*మంగళగిరి ఇంఛార్జి కిరణ్ దాస్.
October 14, 2024
ఏసీఏ అండర్ 25 మెన్ మల్టీ డే మ్యాచ్లో కడియం పవన్ సాయి రాహుల్ ఎంపిక*
మంగళగిరి పట్టణానికి చెందిన కడియం పవన్ సాయి రాహుల్ బెంగళూరులో జరిగే ఏసీఏ అండర్ 25 మెన్ మల్టీ డే మ్యాచ్ లకు సోమవారం ఎంపిక చేసినట్లు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు.అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతాయని, బెంగళూరులో రామచంద్రరావు ట్రోఫీలో ఆడేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ఎంపిక చేశారు. పలువురు ప్రముఖులు ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు.