ఏపీ బెంజ్ న్యూస్*మంగళగిరి ఇంఛార్జి కిరణ్ దాస్.
October 14, 2024
వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్ ఢిల్లీ రావు ను కలసిన ముప్పాళ్ళ*
వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్ ఢిల్లీ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు
మంగళగిరి పట్టణంలోని ఐ హెచ్ సి భవన్ లో సోమవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో కమిషనర్ ఢిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు