పత్రికా ప్రకటన

పల్నాడు జిల్లా ఎస్పీ శ్కే శ్రీనివాసరావు ఐపీఎస్ .ఆదేశాలమెరకు
సత్తెనపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ గారైన ఎం హనుమంతరావు అమరావతి సిఐ గారైనశ్రీ మాకినేని శ్రీనివాసరావు గార్ల ఆధ్వర్యంలో అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాది గ్రామంలో
ఈరోజు అనగా 4- 10- 2024 న ఉదయం 4 గంటల నుండి 7.30 గంటల వరకుసుమారు 70 మంది సిబ్బంది మరియు అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది సదరు కార్డెన్ సెర్చ్ లో బడిసెలు -4, పొడవాటి కత్తులు -2, చిన్న కత్తి -1, కొడవలి-1, పలుగు -1, గొడ్డలు -19, రాళ్లు మొక్కలు -1 మూట, బైకులు- 6 సీజ్ చేయడం జరిగింది