త్రి కోటేశ్వరుని సన్నిధిలో కన్నా ప్రత్యేక పూజలు

బెంజ్ న్యూస్ : అమరావతి
సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అమరావతిలోని త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజ కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు.