మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో
September 15, 2024
v మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన వైసిపి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసిపి నాయకులు దేవినేని అవినాష్, విజయవాడ న్యాయవాది బొగ్గు గవాస్కర్ లు.
కోర్టు ఆదేశాలతో పాస్ పోర్టులను పోలీసులకు అప్పగించిన వైసీపీ నేతలు.
మధ్యాహ్నం 3 గంటల నుండి కొనసాగుతున్న విచారణ