నేటి నుంచి విజయవాడలో తిరుమల లడ్డు

బెంజ్ న్యూస్ : విజయవాడ
14.09.24 తేదీ అనగా నేటి నుంచి బందరు రోడ్డు టీటీడీ వెంకటేశ్వస్వామి ఆలయంలో శనివారం (ఇవాళ)నుంచి ప్రతిరోజు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ప్రత్యేక కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.