నిమజ్జనం వద్ద పటిష్ట ఏర్పాట్లు.. అమరావతి
September 11, 2024
మండల పరిధిలోని ధరణికోట నది పరివాహక ప్రాంతం వద్ద నిమజ్జనానికి వచ్చే విగ్రహాల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఆధ్వర్యంలో ప్రతిష్ట ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఓవైపు మార్గం ఏర్పాటు చేశారు.మరోవైపు నిమజ్జనానికి వచ్చిన బొమ్మలను క్రేన్ సాయంతో తీసుకెళ్లి పడవ ద్వారా అది మధ్యలో నిమజ్జనం చేసే ఏర్పాటులు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు కలుగకుండాప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు