గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గత రాత్రి నార్త్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్.....
August 26, 2024
వెహికల్ చెకింగ్ లో పట్టుబడిన వాహన యజమానులకు డిఎస్పి మురళీకృష్ణ కౌన్సిలింగ్....
సీజ్ చేసిన వాహనాలను ఆర్టీవో పోర్టల్ ద్వారా చలానా కట్టి వాహనాలను విడిపించుకునే వెసులుబాటు....
డ్రంక్ అండ్ డ్రైవ్ రాష్ డ్రైవ్ కు పాల్పడిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవు డి.ఎస్.పి మురళీకృష్ణ....