ఈ యువతకి డ్రగ్స్ అలవాటు పడి ఉండటం తో తల్లిదండ్రులు ఏమి చేయలేక పోలీసులకు అప్పగించారు.

బెంజ్ న్యూస్.ఈ అమ్మాయిని ఆరుగురు పోలీసులు ప్రశ్నిస్తుండగా ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో.. మీరు కూడా మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఎక్కడికి వెళతారు? వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, లో వారి స్నేహితులు ఎవరు అనేది కూడా గమనించండి. రాత్రికి రాత్రే పిల్లలను స్నేహితుల ఇళ్లకు పంపించిన ఫలితం ఇది... తల్లిదండ్రుల్లారా తస్మాత్ జాగ్రత్త...