పెదకూరపాడు గ్రామం లో. ఆర్టీసీ బస్టాండు నందు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 78 వ స్వతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి
August 16, 2024
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం మండలపార్టి అధ్యక్షులు మరియు జిల్లా ప్రధానకార్యదర్శి అర్తిమళ్ళ రమేష్ గారు పాల్గొని త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు వారితో పాటు మాజీ ఎంపీపీ గళ్ళ బాబు మండల నాయకులు ఆండ్ర ప్రసాద్ ఎస్సినాయకులు పాటిబండ్ల బాలయ్య మైనార్టినాయకులు షేక్ అజిముల్ల షేక్ రఫీ(మలాట్) సయ్యద్ సుబాని (కోట) టీడీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి షేక్ ముంతాజ్ మాజీ ఎంపీపీ పాటిబండ్ల శివయ్య షేక్ పర్వేజ్ సయ్యద్ ఖాసిం ముస్తఫా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

