పేరెంట్స్ కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.

బెంజ్ న్యూస్.మంజీర గళం : స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీల ఎన్నికలకు విద్యాశాఖ షెడ్యూలు ప్రకటించింది. పేరెంట్స్ కమిటీల పదవి కాలం పూర్తవడంతో ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శి, శశిధర్, ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1 న, చైర్మన్ వైస్ చైర్మన్, సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఓటరల్లజాబితా ప్రకటించాలని ఆదేశించారు. 8నకమిటీ సభ్యుల ఎన్నిక, చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపిక చేపట్టాలన్నారు.