సత్తెనపల్లి: బెంజ్ న్యూస్
సత్తెనపల్లి పట్టణంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని ప్రతి వారు వారి సచివాలయం పరిధిలో నిర్ణయించిన తేదీల్లో ఆయా ఆధార్ కేంద్ర అధికారిని కలవాలని,ఆధార్ కేంద్రాల్లో సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో అని మంగళవారం నాడు సత్తెనపల్లి పట్టణం స్టేషన్ రోడ్ లోని రెండవ సచివాలయంలో, ఆధార్ కేంద్రంను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసిన మున్సిపల్ కమిషనర్ షమ్మీ.