గంగవరం : బెంజ్ న్యూస్
గంగవరం పోర్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కోల్ కన్వేయర్ బెల్ట్‌కు మంటలు అంటుకోవడంతో పెద్ద మొత్తం
లో ఆస్తి నష్టం.
వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి పడడంతో కన్వేయర్ బెల్ట్‌లోని బొగ్గుకు అంటుకున్న నిప్పు.
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.