పెదకూరపాడు .బెంజ్ న్యూస్
మండల కేంద్రంలోని 3వ హెల్త్ సెంటర్ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టీం ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలు రెవెన్యూ గ్రామాలకు 14 వాహనం ద్వారా వెళ్లి మొబైల్ సేవలు అందించడమే కాకుండా ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెలలో ఒకసారి రావడం జరుగుతుంది అని డాక్టర్ ఆదిత్య అన్నారు.అన్ని రకాల రోగాలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.