పెదకూరపాడు బెంజ్ న్యూస్
మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామంలో బుధవారం ఉదయం నుంచి 144 సెక్షన్ చేపట్టారు. ఇన్చార్జ్ శోభన్ బాబు ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేపట్టారు. మంగళవారం సాయంకాలం వైసీపీ నేత ఈదా సాంబి రెడ్డిపై జరిగిన దాడికి గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండాశాంతియుతంగా ఉండేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎవరు ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు...
పెద్దకూరపాడు మండల రిపోర్టర్ నాగరాజు..మొబైల్ నెంబర్.. 9705644038.సీఈవో ప్రసాద్9010468481