పర్యాటక అభివృద్ధి దిశగా పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్.

 ఆంధ్ర గోల్కొండ గా పేరు గాంచిన కొండవీడు కోట ను సందర్సించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా .జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ ప్రియ .పర్యాటక అభివృద్ధి దిశగా పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్.