కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేడు సూపర్ జి ఎస్ టి పై బైక్ ర్యాలీ.

 నరసరావుపేట అక్టోబర్ 13(అక్షరకృష్ణ ):సూపర్ జి.ఎస్.టి., సూపర్ సేవింగ్స్ గురించిప్రజలలో చైతన్యం కల్పించేలా సోమవారం 13-10-2025 న నిర్వహించిన బైక్ ర్యాలీ నీ జెండా ఊపి ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సూరజ్.