ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి

ఉత్సవం జరుపుకున్న శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ చిన్నారులు. భారత పదకొండవ రాష్ట్రపతి, మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి 94 వ జయంతిని సరస్వతీ శిశు మందిరంలో చిన్నారులు ఎంతో గౌరవ ప్రపోతులతో అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పుష్పార్చన చేసి స్ఫూర్తి ప్రదాత జీవిత విశేషాలు గురించి తెలుసుకొని ఘన నివాళులర్పించడం జరిగినది.ఆచార్యులు అబ్దుల్ కలాం గారు దేశానికి చేసినటువంటి పలు సేవలను ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల సభ్యులు, ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.°