బెంజ్ న్యూస్ అమరావతి కోదండ రామాలయంలో బతకమ్మ సంబరాలు.

అమరావతి
పల్నాడు జిల్లా అమరావతి మెయిన్ రోడ్ లో వేంచేసియున్న శ్రీ కోదండ రామ స్వామి వారి దేవస్థానములో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ సంబరాలు అమరావతి ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ఆధ్వర్యంలో ప్రతిరోజు బతుకమ్మ పూజలు నిర్వహించబడుచున్నవి రామాలయం సింగిల్ ట్రస్ట్ చైర్మన్ పారేపల్లి రామ శివ నారాయణ గారు చే పూజలు నిర్వహించబడుచున్నవి రామాలయంలో వేo చేసియున్న బతుకమ్మ సంబరాలు పారేపల్లి రాధాకృష్ణ పుష్పలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తదనంతరం పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదం చేశారు ప్రతి ఒక్కరికి రోజుకి 20 లక్కీ డీపులు ఇవ్వడం జరుగుతున్నది పారేపల్లి పుష్పలత రాధాకృష్ణ తెలిపారు