అమరావతి బెంజ్ న్యూస్

అన్నపూర్ణ దేవిగా శ్రీ బాల చాముండికా అమ్మవారు
పల్నాడు జిల్లా అమరావతి పంచారామ క్షేత్రమైన శ్రీ బాలా చాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరన్న నవరాత్రులు నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరించి అమ్మవారికి ఆలయ అర్చక స్వాములు విశేష పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు నవరాత్రుల సందర్భంగా ఆలయంలో చండీ హోమాలు నిర్వహించారు ఆలయ వేమూరు గోపి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశారు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు పెద్ద ప్రసాదాలు అందజేశారు