ఈ రోజు ఇల్లందు పట్టణంలో ఇటీవల గుండెపోటుతో

మరణించిన ముద్రగడ రాంబాబు (తెలుగు దేశం పార్టీ మాజీ
ఇల్లందు ఇంచార్జ్ ముద్రగడ వంశీ సోదరుడు)దశదినఖర్మకు హజరై అతని చిత్రపటం వద్ధ ఘనంగా నివాళులు హర్షించిన కోండపల్లి రామచందర్ రావు టిడిపి మహబూబాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు,సుతారపువెంకటనారాయణ టిడిపి మాజీ రాష్ట్రకార్యదర్శి ,TNSF ఇల్లందు నియోజక ఇంచార్జ్ చాదావత్ రమెశ్ బాబు,నట్రాజ్ ,హరికిషన్ ST cell మాజీ పార్లమెంట్ అధ్యక్షులు,కోటేశ్వర్ రావు ,శ్రీహరి టిడిపి బయ్యారం మాజీ మండల అద్యక్ష,కార్యదర్శలు