ఏపీ బెంజ్ న్యూస్, మంగళగిరి ఇంచార్జ్ కిరణ్ దాస్

[6:43 PM, 1/10/2024]
మంగళగిరి ఇంచార్జి కిరణ్: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు నోటీసులు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో రేపు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు రావాలని నోటీసులు జారీ [6:47 PM, 1/10/2024] మంగళగిరి ఇంచార్జి కిరణ్: ఏపీ బెంజ్ న్యూస్ మంగళగిరి ఇంచార్జ్ కిరణ్ దాస్. విజిలెన్స్ అండ్ ఏన్ఫోర్స్మెంట్ సిఐ గా కొమ్మాలపాటి చంద్రశేఖర్* గుంటూరు, బాపట్ల, పల్నాడు మూడు జిల్లాల విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ సీఐ 1 గా కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన అక్కిసెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.