లక్ష్మీ గణపతి హోమం లో పాల్గొన్న దంపతులు

అమరావతి బెంజ్ న్యూస్
మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో 66వ వినాయక చవితి మహోత్సవం లో భాగంగా నాల్గవ రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం చుట్టూ దంపతుల
తిరిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసి
న భక్తులు తీర్థప్రసాదాలు అందించారు