మంగళగిరి దుగ్గిరాల రోడ్డుకు ఇంత కాలంకు మోక్షం
August 09, 2024
మంగళగిరి దుగ్గిరాల రోడ్డుకు ఇంత కాలంకు మోక్షం.బెంజ్ న్యూస్.గత పాలకుల నిర్లక్ష్యంతో అధికారుల ఆలసత్వం ప్రదర్శించటం వలన మరుగున పడిన తెనాలి విజయవాడ ప్రధాన రోడ్డుఇప్పటికైనా స్థానిక నేతల విన్నపాలు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించి మరుత్తులు చేయించటంపై సర్వత్రా హర్షాతిరేకాలుఅటు వెళ్ళాలంటే భయపడే వాహానఛోదకులు పూర్తి స్థాయిలో నూతన రోడ్డు నిర్మాణం విస్తరణ చేయాలని కోరుతున్నారుఇప్పటికైనా తమ భాదలు విన్న పాలకులు మరుత్తులు చేయించటం పై స్థానికులు వాహానఛోదకులు సంతోషం వ్యక్తం చేస్తు లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ;సీఈఓ ప్రసాద్ .8985640955