గుంటూరు జిల్లా మంగళగిరి పవర్ లిఫ్టర్ షేక్ సాదియా కు
August 26, 2024
ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం....
ఈనెల 28 నుంచి వచ్చే నెల 8వ తారీకు వరకు ప్రపంచవ్యాప్తంగా యూరప్ దేశంలోని మాల్ట లో జరగబోయే పవర్ లిఫ్టింగ్ పోటీలకు మంత్రి నారా లోకేష్ 300000 ఆర్థిక సహాయం....
మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారిణి షేక్ సాదియా.....