డిసెంబర్‌ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు.

అమరావతి నిర్మాణానికి రూ.60 వేల కోట్ల ఖర్చు.
నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్న ఏపీ సర్కార్‌. అమరావతితో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.