గుంటూరు.... తాడికొండ సిఐ వాసు కు భారత రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ప్రశంసా పత్రం

బెంజ్ న్యూస్.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ముఖ్యమంత్రి సౌర్య పధకం... 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న సిఐ కే.వాసు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తాడికొండ సిఐ కె.వాసుకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి "ఇండియన్ పోలీస్ మెడల్" ప్రశంసా పత్రం,రాష్ట్ర ప్రభుత్వం నుంచి "ముఖ్యమంత్రి సౌర్య పతకం" ఆగస్ట్15 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అందుకునున్నారు ఈ సందర్బంగా పలువురి ప్రశంసలు అందుకున్నారు