ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ 08-08-24 6AM
August 08, 2024
బెంజ్ న్యూస్.ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరుగుతున్న కృష్ణానది వరద
ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులు
కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పంట్లు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దు.
వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదు.
అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయండి.
దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
~ రోణంకి కూర్మనాథ్, ఎండి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.