మండల కేంద్రంలోని ఆరవ అంగన్వాడి కేంద్రాన్ని స్పెషల్ ఆఫీసర్ ధనలక్ష్మి పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టి భోజనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలో బాలింతలువివరాలు అడిగి తెలుసుకున్నారు.రక్తహీనత కలిగిన విద్యార్థులను గుర్తించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మున్ని తదితరులు పాల్గొన్నారు.