15000 వేల కోట్లు అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో కేటాయించడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని కల సహకారం అవుతుందని కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రానికి ఇవ్వని రీతిలో నిధులు కేటాయించడం డబల్ ఇంజన్ సర్కారు ద్వారా సాధ్యము అయ్యింది భవిష్యత్తులో అమరావతికి నిధులు ఇంకా నిధులు కేటాయించటానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సానుకూల దృక్పథం చూపారని బ్రహ్మయ్య అన్నారు
పోలవరం జీవనాడి అని మోడీ వరము అని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయామంలో పడకేసిన పోలవరం పనులు జరగడానికి కేంద్రం సానుకూలంగా తోడ్పాటు అందించడం శుభ పరిణామం ఎనుకుబడిన జిల్లాలకి నిధులు కేటాయించడం హర్షదాయకమని కంతేటి బ్రహ్మయ్య అన్నారు