హాయ్ జగన్.

 


      బెంజ్ న్యూస్.అసెంబ్లీలో జగన్ కనిపించిన వెంటనే వైఎస్ జగన్‌ని పలకరించిన ఆర్ఆర్ఆర్.. ప్రతిరోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడిన రఘురామ.అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. . మీరే చూస్తారుగా అని బదులిచ్చిన జగన్.అసెంబ్లీ హాల్‌లో జగన్‌ చేతిలో  చేయి వేసి కాసేపు మాట్లాడిన రఘురామ కృష్ణం రాజు.తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరిన రఘురామ.తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లిన కేశవ్.రఘురామను పలకరించి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ... ఈమధ్యనే రఘురామ రాజు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చంపటానికి జగన్ ప్రయత్నించాడు అని కేసు పెట్టాడు .... RRR.