గుర్రం జాషువా 53వ వర్ధంతి కి ఘన నివాళి అర్పించిన సత్తెనపల్లి గుజ్జర్లపూడి యూత్


 సత్తెనపల్లి : బెంజ్ న్యూస్  


 సత్తెనపల్లి పట్టణంలో తారకరామ సాగర్ వద్ద గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి 53వ వర్ధంతి కి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుజ్జర్లపూడి స్కైలాబ్, గుజ్జర్లపూడి చంద్రకాంత్, కృపావరం, గుజ్జర్ల పూడి చంటి, గుజర్లపూడి అనంత్ బాబు, ఆనంద్, సందెపోగు  సుమన్,ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కవి కోకిల శ్రీ గుర్రం జాషువా సాహితీ సేవా సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్పేస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు బంకా కిషోర్ బాబు  సాహితి సంస్థ కార్యదర్శి గుజ్జర్లపూడి సురేష్ ను అభినందించారు.