మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.

  మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్థానిక 20వ వార్డులో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి వల్లెపు కోటయ్య డాక్టర్ మంజునాథ రెడ్డి,తన్నీరు శ్రీను, క్రోసూరి రవి, శివరాత్రి శీను, వల్లెపు వెంకటేశు, బత్తుల శ్రీనివాసు పాల్గొన్నారు.