నరసరావుపేట అక్టోబర్ 12(అక్షరకృష్ణ ):నరసరావుపేట పట్టణంలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనిర్వహించబడుతున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు చేగు వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకురాలు పూనూరి కృష్ణకుమారి, పల్లకి కృష్ణ సౌజన్య, చేగు వెంకటేశ్వరరావు, తాళ్లూరి సత్యనారాయణ, మస్తానవలి, వేల్లంపల్లి కేశవరావు నాగవరపు ప్రసాద్,వృద్ధులు పాల్గొనడం జరిగినది. వీరు రెండు దశాబ్దాలుగా నర్సరావుపేట పట్టణంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందించి సత్కరించటం జరిగినది.