లలిత త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చిన వాసవి అమ్మవారు

అమరావతి బెంజ్ న్యూస్ పల్నాడు జిల్లా అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు ఐదో రోజు లలిత త్రిపుర సుందరిగా వాసవి అమ్మవారు దర్శనమిచ్చారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థాన కళ్యాణమండపం కమిటీ అధ్యక్షుడు చేగు రాము సెక్రటరీ పసుమర్తి శివ సుబ్బారావు గౌరవ అధ్యక్షుడు పారేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ లు పెండ్యాల శ్రీనివాసరావు కొప్పురావూరి గణేష్ పులిపాటి పవన్ కుమార్ చేగు కేశవ చేగు దొరబాబు ఆధ్వర్యంలో అలంకారము చేయడం జరిగింది మరియు ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే కుంకుమ పూజ లలితా సహస్రనామ పారాయణము మణిద్వీప వర్ణన కార్యక్రమాలు చేయబ డినవి అనంతరం ఆలయ కమిటీ వారు వచ్చిన పెద్ద ఎత్తున భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు