పెండ్యాల దంపతులను సన్మానించిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అమరావతి బెంజ్ న్యూస్

పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ పెండ్యాల శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సత్కరించారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రెసిడెంట్ చేగు రాము వైస్ ప్రెసిడెంట్ కొప్పురావూరు గణేష్ పారేపల్లి రాధాకృష్ణ సెక్రెటరీ సెక్రెటరీ పసుమర్తి సుబ్బారావు ఒంగేటి బాబు జాయింట్ సెక్రెటరీ దొరబాబు కమిటీ సభ్యులు వల్లంబట్ల రమేష్ ఆతుకూరి వెంకటేశ్వరరావు హనుమాన్ తదితరులు పాల్గొన్నారు