మంగళగిరి మండలం ఆత్మకూరు VJ డిగ్రీ కాలేజ్ వద్ద విద్యార్థులకు, వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన రూరల్ పోలీసులు..
August 19, 2024
బెంజ్ న్యూస్.ద్విచక్ర వాహనాలపై త్రిపుల్ రైడింగ్ , డ్రంక్ అండ్ డ్రైవ్,మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు..
స్కూళ్లు, కాలేజీలు విడిచిపెట్టిన సమయంలో ఆకతాయి చర్యలు ఈవ్ టీజింగ్ వంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించిన మంగళగిరి రూరల్ పోలీసులు.